పూజ గదిలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి, దుస్తులు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయయి. ఈ సంఘటన మంగళవారం మానకొండూరులో చోటుచేసుకుంది.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం జరిగింది. పెళ్లైన యువకుడు, మరో యువతి ఒకే ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. అది కూడా ఒకే ఉరితాడుకు వేలాడుతూ.
సిరిసిల్లను డ్రగ్ ఫ్రీ సిటిగా ప్రకటిస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జిందం కళ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు.
శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (సెప్టెంబర్ 1 నుండి 30వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు.
Police Carries Injured Woman In Arms | రోడ్డు ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయిన మహిళను ఒక పోలీస్ అధికారి చేతుల్లో మోసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఖాళీగా ఉన్న పోలీస్ వాహనం ఆయనను అనుసరించింది. ఈ నేపథ్యంలో సహాయం కోసం పోలీస్ �
Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు దిగగా.. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బదిలీపై వచ్చిన నూతన ఎస్సై ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
Delhi : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న దంపతుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అరెస్టైన జంటను మొహమ్మద్ సాహిల్, అతడి భార్య సమీరగా గుర్తించారు.
రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
Man Stabs Wife | ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగాడు. దాడి చేసిన కత్తితో పోలీస్ స్టేష
పారదర్శకంగా నియామక ప్రక్రియ జరగాలని కోరుతూ పాట్నాలోని లోక్‌భవన్‌కు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులతో ఘర్షణ పడిన పలువురు నిరుద్యోగులు అరెస్టయ్యారు.
తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశార�