Home
Telangana
Koppula Eshwar Blames Government Negligence For Deaths Of Two Students In Jagtial Hostel
విద్యార్థుల మరణాలు సర్కార్ హత్యలే
జగిత్యాల జిల్లా మల్యా ల ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతుల లేమి కారణంగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కేవలం ప్రమాదం కాద ని, విద్యాశాఖ, హాస్టల్ సంక్షేమ అధికారుల వైఫల్యం వల్ల జరిగిన ప్రభు త్వ హత్యలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా మల్యా ల ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతుల లేమి కారణంగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కేవలం ప్రమాదం కాద ని, విద్యాశాఖ, హాస్టల్ సంక్షేమ అధికారుల వైఫల్యం వల్ల జరిగిన ప్రభు త్వ హత్యలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాఠశాలకు మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి బాత్రూములకు నీటి సరఫరా లేక విద్యార్థులు బహిర్భూమికి వెళ్లా ల్సి వచ్చి ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోడానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవాలనుకోవడం దారుణమని, మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

