పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు : డీజీపీ
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు దూషించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు దూషించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మేరకు పోలీసుల్లో ధైర్యం నింపేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టానికి అతీతులు కారని, ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలు తప్పవనిఆ తేల్చి చెప్పారు.
617 కేసులు పరిష్కారం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’ కార్యక్రమంలో భాగంగా నిరుడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 7,168 కేసులు మధ్యవర్తిత్వానికి సిఫారు చేశారని, వాటిలో 617 కేసులు పరిష్కారమయ్యాయని అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

