వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.
తెలంగాణ పల్లెలు పాటల పూదోటలు. పల్లెపల్లెకూ తిరిగి ఆ మకరందాన్ని ఒడిసిపట్టాడు ఆయన. తేనెటీగలు మధువుని తుట్టెలో దాచినట్టు పల్లెపదాల మాధుర్యాన్నంతా ‘తెలంగాణ పల్లె పాటలు’ పుస్తకంలో నిలుపుకొన్నాడు.
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక
Coconut | హోల్ సేల్ దుకాణదారులు కొబ్బరికాయ ధరలు అమాంతం పెంచడంతో వాటిని కొన్న భక్తులకు జేబుకు చిల్లులు పడ్డాయి. కొబ్బరికాయలు కొన్న భక్తులు అంత ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని దుకాణదారులను ప్రశ్నిస్తే మాకు హోల
మండలంలోని నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లింబాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు.