తిరుమల : తిరుమలలో(Tirumala) కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతున్నది.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లలో (Compartments) నిండిపోయి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 82,043 మంది దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించకున్నారు. కానుకల ద్వారా హుండీకి రూ. 3.74కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి.. AIIMS | ఎయిమ్స్‌లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. దేశవ్యాప్తంగా 19,561 పోస్టులు ఖాళీ..వైద్య రంగంపై బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం Team India | అమ్మాయిల కొత్త చరిత్ర..మందన, రోడ్రిగ్స్ విజృంభణ ఆసీస్‌పై భారత్ తొలిసారి టీ20 సిరీస్ కైవసం Domestic Bulk Drug Capital | సర్కార్ నిర్లక్ష్యంతో ఫార్మాకు గడ్డు పరిస్థితి!..సబ్సిడీలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం