Tirumala | తిరుమలలో డిసెంబర్తో పాటు జనవరి మాసంలో శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది.
Tirumala | ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మూడు రోజులకు సంబంధించిన ఆన్లైన్ ఈ-డిప్లో (E-Dip) ఎంపికైన భక్తుల వివరాలను
తిరుమల శ్రీవారికి భారీ విరాళం లభించింది. ముంబైకి చెందిన జీన్, బొమ్మాన్జీ దుబాశ్ చారిటీ ట్రస్టు టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది.
Shiva Jyothi | యాంకర్ శివ జ్యోతి గురించి బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తీన్మార్ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయిన శివజ్యోతి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొంద�
Vaikuntha Dwara Darshanam | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీ�
తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
TTD | తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తుంటారు.
Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు �
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంగళవారం విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మార�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా ట�