Home
Andhrapradesh-news
Ttd Eo Anil Kumar Singhal Transferred Amid Adulterated Ghee Scam In Tirumala Laddoo
TTD EO | టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
TTD EO| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
TTD EO | టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగినప్పుడు ఈవోగా ఉన్నారని, ఆయన్ను బదిలీ చేయాలని సిట్ చేసిన సూచనతో అనిల్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈవో పదవి నుంచి తొలగించింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది.

Ttd Eo Anilkumarsinghal
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

