వరంగల్ : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిPeddi Sudarshan Reddy విగ్రహ నిర్మాణ గద్దెను కూల్చి వేతను నిరసిస్తూనర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు గద్దెను కూల్చివేశారని పెద్ది అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
YS Jagan | ప్రియాంక తండ్రి ఆవేదనకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాల్సిందే: వైఎస్ జగన్
US vs Iran | అణు డిమాండ్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడ్డ ట్రంప్..!