యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ పోస్టర్లను బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకర�
Warangal | ఖిలావరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు చక్రాల కింద పడటంతో శరీరం నడుము దగ్గర రెండు మ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 నుంచి 11 రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందులో భాగంగా మంగళవ�
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇందులో ప్రథమ పౌరుడు సర్పంచ్తో పాటు వార్డుసభ్యులు కీలకం. వీరిలో పల్లె ప్రగతికి బాటలు వేసి, అదృష్టం తోడై చట్ట సభల్లో అడుగు పెట్టిన వారు ఎం
Kazipet | పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యువకుడు మరో యువకుడి గొంతుకోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు.
వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 7న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్ -17 చదరంగం ఎంపిక పోటీలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లునిర్వాహణ క