Home
Warangal-rural
Former Minister Satyavati Rathod Said That Warangal Mp Kadiyam Kavya Is Not Eligible To Cast An Ex Officio Vote In The Thorrur Municipality
కడియం కావ్యకు ఓటు వేసే అర్హత లేదు
వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమవారం పార్టీ యువజన జిల్లా అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డితో కలిసి ఆమె కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు.
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమవారం పార్టీ యువజన జిల్లా అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డితో కలిసి ఆమె కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ 2025 సంవత్సరంలోనే వరంగల్ కార్పొరేషన్లో కావ్య ఓటు నమోదు చేసుకున్నారని, మళ్లీ కేవలం రాజకీయ అవకాశం కోసమే ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసేందకు నమోదు చేసుకున్నదని, ఎలా ఓటు వేస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన నిబంధనల ప్రకారం ఎంపీ కడియం కావ్యకు ఓటు వేసే అవకాశం ఇవ్వొవద్దని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

