‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.
యూరియా కొ రత లేదన్న వరంగల్ కలెక్టర్ వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నాం. యూరియా కొరత లేకుంటే వందల మంది రైతులు పనులు వదులుకొని గంటల తరబడి ఎందుకు వేచి ఉన్నా రో సమాధానం చెప్పాలి. కలెక్టర్ కాంగ్రెస్ ప్ర భు
రైస్‌మిల్లుల్లోని ధాన్యం తరలించేందుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు విఫలమైనందున ఈఎండీ మొత్తాన్ని జప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే రామప్ప-పాకాల ప్రాజెక్ట్ సాధ్యమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాకాలను సందర్శించి కట్టమైసమ్మక
పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవాచేశారు.
ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆ శ�
నర్సంపేట నియోజకవర్గంలోని రూ. రూ. 400 కోట్ల అభివృద్ధి నిధులు నిలిపి వేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మం
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగ�