తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 31 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 31,777 మంది దర్శించుకున్నారు . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.70కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Fitness | 35 ఏండ్లు దాటితే ఫిట్నెస్ క్షీణత!..వ్యాయామంతో అడ్డుకోవచ్చు అంటున్న నిపుణులు
Homework | హోం వర్క్ చేయలేదని బెత్తంతో 150 దెబ్బలు.. ఉత్తరప్రదేశ్లో ఘటన
Actor | నేపాలీ సినీ ప్రపంచంలో విషాదం… లెజెండరీ నటుడు సునీల్ థాపా కన్నుమూత