Tirumala | తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది.
AP News | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడు ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా పరిగణించింది.
TTD | తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు , వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Salakatla Brahmotsavams | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
TTD Donations | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది.
TTD-SVIMS | టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోరారు.