డార్క్ కామెడీతో థ్రిల్ కలిగిస్తుంది
‘ఈ కథ ఎవరికి చెప్పాలా? అని ఎదురు చూస్తున్న సమయంలో ‘90s’ సిరీస్ చూశాను. అందులో శివాజీని చూస్తే మా నాన్న గుర్తొచ్చారు. ఈ కథ ఆయనకెందుకు చెప్పకూడదు?! అనిపించి, వెళ్ల్లి చెప్పాను.
‘ఈ కథ ఎవరికి చెప్పాలా? అని ఎదురు చూస్తున్న సమయంలో ‘90s’ సిరీస్ చూశాను. అందులో శివాజీని చూస్తే మా నాన్న గుర్తొచ్చారు. ఈ కథ ఆయనకెందుకు చెప్పకూడదు?! అనిపించి, వెళ్ల్లి చెప్పాను. కథ విని, తానే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. టైటిల్ ఆయనే సజెస్ట్ చేసి, కథను ఈటీవీ విన్ వారికి కూడా వినిపించమన్నారు.
అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు దర్శకుడు సుధీర్ శ్రీరామ్. ఆయన దర్శకత్వంలో శివాజీ, లయ జంటగా రూపొందిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌తో కలిసి బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ విలేకరులతో ముచ్చటించారు. ‘దర్శకుడు నెల్సన్ సినిమాల తరహాలో డార్క్ కామెడీతో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఇది నాకిష్టమైన జానర్. ఫన్, ఎమోషన్‌తో కూడిన ఈ సినిమా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని నమ్మకంగా చెప్పారు సుధీర్ శ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

