తిరుమల : తిరుమలలో(Tirumala) భక్తుల కొనసాగుతున్నది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు(Devotees) స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 76,936 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,770 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Dancing Cop | డ్యాన్స్ చేస్తూ వైరల్ అయిన పోలీసుపై మహిళ ఆరోపణలు.. డిమోషన్ ఇచ్చిన అధికారులు
MSG | ఓటీటీలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్కు సిద్ధం అవుతుంది అంటే..!