సాంబశివ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ
Puvvada | ఖమ్మం నిర్మల స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Puvvada | ఖమ్మం నిర్మల స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారితో తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని, వారి సేవలు మరువలేనివన్నారు. సాంబశివ రెడ్డి మరణం వారి కుటుంబానికి తీరనిలోటని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.సాంబశివ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
ఇవి కూడా చదవండి..
U20 Championships | హై జంప్‌లో భారత్‌కు తొలి రజతం.. చరిత్ర సృష్టించిన బసంత్..!
Abhijit Deepke | పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి : దీప్కే
Jurala Project | జూరాలకు వరద తగ్గుముఖం..ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

