Golden Modak | జిగేల్మంటున్న ‘గోల్డెన్ మోదక్’.. ధర తెలిస్తే నోరెళ్లబెడుతారు..!
Golden Modak : వినాయక చవితికి నైవేద్యాలకు కొదవ ఉండదు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదక్‌లు.. ఇలా రకరకాల తినుబండారాలను ప్రేమతో సమర్పిస్తారు భక్తులు.
Golden Modak : వినాయక చవితికి నైవేద్యాలకు కొదవ ఉండదు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదక్‌లు.. ఇలా రకరకాల తినుబండారాలను ప్రేమతో సమర్పిస్తారు భక్తులు. అయితే.. వీటిలో చూడగానే నోరూరించే మోదక్ కాస్త ప్రత్యేకం. అందులోనూ ‘గోల్డెన్ మోదక్’ (Golden Modak) ఇంకా చాలా ప్రత్యేకం. బంగారంతో తయారయ్యే వీటి రుచే కాదు ధర కూడా గొప్పగానే ఉంటుంది. కానీ, గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి పసిడి మోదక్‌ల ధర భారీగానే పెరిగింది. కిలో రూ.270000 చొప్పున వీటిని అమ్ముతున్నారు.
గణేశ్ ఉత్సవాల వేళ స్వామివారికి నైవేద్యంగా మోదక్‌లు ఉండాల్సిందే. గణనాథుడికి ప్రీతిపాత్రమైన ఈ తినుబండారాన్ని ఈమధ్య రకరకాల రుచులతో లొట్టలోయించేలా తయారుచేస్తున్నారు. గోల్డెన్ మోదక్‌లతో వినాయక చవితిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు కొందరు. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్లో ఉన్న ‘సాగర్ స్వీట్స్’ ఎప్పటిలానే ఈసారి గోల్డెన్ మోదక్‌లను అందుబాటులో ఉంచారు.
స్వర్ణమయమైన వీటి ధర అనుకున్నట్టే ఆకాశం తాకేలా ఉంది. కిలో గోల్డెన్ మోదక్‌లను రూ.27 వేలకు అమ్ముతున్నారు. అయితే.. గత ఐదేళ్లతో పోల్చితే ఈసారి ధర ఎక్కువుందని చెబుతున్నారు. 2021లో కేజీ రూ.12 వేలు ఉండగా.. నిరుడు కిలో రూ.20 వేలకు విక్రయించారు. కానీ, ఈసారి ధరల పెరుగుదల కారణంగా మరో ఏడే వేలు పెంచారు. తినే బంగారంతో తయారైన ఈ మోదక్‌ల వీడిమో నెట్టింట వైరలవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

