Home
nashik
nashik
-
"Watch: అధికారి బల్లపై వీధి కుక్కలను వదిలిన యువసేన నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?"
2 months agoYuva Sena Workers Release Stray Dogs | వీధి కుక్కల సమస్య గురించి అధికారి పట్టించుకోకపోవడంతో యువసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వీధి కుక్కలను పట్టి సంచుల్లో తెచ్చి అధికారి బల్లపై వాటిని వదిలేరు. ఇది చూసి ఆ అధికారి షాక్ అయ్�"Golden Modak | జిగేల్మంటున్న ‘గోల్డెన్ మోదక్’.. ధర తెలిస్తే నోరెళ్లబెడుతారు..!"
2 months agoGolden Modak : వినాయక చవితికి నైవేద్యాలకు కొదవ ఉండదు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదక్‌లు.. ఇలా రకరకాల తినుబండారాలను ప్రేమతో సమర్పిస్తారు భక్తులు."Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?"
6 months agoJewellery Shop Staff Fight Robbers | ఒక జ్యుయలరీ షాపులోకి దొంగలు ప్రవేశించారు. గన్ గురిపెట్టి నగలు దోపిడీకి ప్రయత్నించారు. అయితే అక్కడున్న సిబ్బంది ఆ వ్యక్తులను తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు"Nida Khan: నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్ అరెస్టు"
6 months agoNida Khan : నాసిక్‌లోని టీసీఎస్ యూనిట్లో మతమార్పిడులు, లైంగిక వేధింపులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో సస్పెండ్ అయిన టీసీఎస్ ఉద్యోగి, ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. గ"TCS Nashik Case | టీసీఎస్ కేసులో సంచలనం.. నిదా ఖాన్‌పై మరిన్ని ఆరోపణలు"
6 months agoTCS Nashik Case : మహారాష్ట్ర, నాసిక్‌లోని టీసీఎస్ క్యాంపస్‌లో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడుల కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి."Nashik BPO Controversy | ఆమె HR కాదు.. నాశిక్ నిదా ఖాన్ వివాదంపై టీసీఎస్ క్లారిటీ!"
7 months agoNashik BPO Controversy | మహారాష్ట్రాలోని నాసిక్ టీసీఎస్ (Tata Consultancy Serivces) బిపిఓ కేంద్రం చుట్టూ అల్లుకున్న వివాదంలో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాన్యం అత్యంత కీ"Nashik | పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి..నాసిక్‌లో మత మార్పిడి యత్నం!"
7 months agoమహారాష్ట్రలోని నాసిక్ లో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. టీసీఎస్‌లో లైంగిక వేధింపుల కేసు తర్వాత, ఇప్పుడు మత మార్పిడికి సంబంధించిన మరో కేసు శనివారం వెలుగులోకి వచ్చింది."TCS Nashik | ఇంకా పరారీలోనే టీసీఎస్ నాసిక్ ఘటన నిందితురాలు నిదాఖాన్.. లొకేషన్ పంపిన భర్త.. కానీ"
7 months agoTCS Nashik : నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ఇంకా పరారీలోనే ఉంది. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఇంకా పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు."TCS Nashik | లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన నాసిక్ టీసీఎస్"
7 months agoTCS Nashik : నాసిక్‌లోని టీసీఎస్ బీపీవో యూనిట్లో తమను కొందరు ముస్లిం యువకులు, ఒక యువతి కలిసి మతం మారాలని ఒత్తిడి తేవడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఎనిమిది మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు."బావిలో కారు పడి 9 మంది మృతి"
7 months agoమహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు నీటితో నిండిన బావిలో పడిపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు."Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది దుర్మరణం"
7 months agoRoad Accident | మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చె�"Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి.. బావిలో పడి వ్యక్తితోపాటు చిరుత మృతి"
10 months agoLeopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది."Nirmala Gavit | మాజీ ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లిన కారు"
12 months agoNirmala Gavit | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిట్ (Nirmala Gavit)పైకి ఓ కారు దూసుకెళ్లింది."Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైకు.. ముగ్గురు దుర్మరణం"
1 year agoRoad accident | ఆర్టీసీ బస్సు (RTC bus) ను బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ జిల్లా (Nashik district) లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం (Accident) జరిగింది."Dead Man Moves In Funeral | ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటన.. అంత్యక్రియలప్పుడు కదిలిన యువకుడు"
1 year agoDead Man Moves In Funeral | రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడ్ని ‘బ్రెయిన్ డెడ్’గా హాస్పిటల్ ప్రకటించింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు కదలడంతోపాటు దగ్గాడు. దీంతో షాకైన బంధువులు ఆ యువకుడ్ని వెంటనే ప�తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















