Nashik | పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి..నాసిక్‌లో మత మార్పిడి యత్నం!
మహారాష్ట్రలోని నాసిక్ లో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. టీసీఎస్‌లో లైంగిక వేధింపుల కేసు తర్వాత, ఇప్పుడు మత మార్పిడికి సంబంధించిన మరో కేసు శనివారం వెలుగులోకి వచ్చింది.
- నాసిక్‌లో మత మార్పిడి యత్నం!
ముంబై, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాసిక్ లో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. టీసీఎస్‌లో లైంగిక వేధింపుల కేసు తర్వాత, ఇప్పుడు మత మార్పిడికి సంబంధించిన మరో కేసు శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధిత యువతిపై లైంగిక దాడి జరిగిందనే దిగ్భ్రాంతికరమైన సమాచారం బయటపడింది.
ఈ కేసులో తంజీర్ ఇనామ్ దార్ అనే నిందితుడిని పంచవటి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా మద్యం, సిగరెట్లు తాగించి..లైంగికదాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. నిందితుడు పలువురు బాలికలను ఇదే విధంగా వేధించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

