సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్�
దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావించారు.
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు.
TCS | దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.12,075 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఒక పక్క సంక్షోభం, పునరుద్ధరణ పేరుతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతుండగా, భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ అమెరికాలో హెచ్-1బీ వీసాల కింద అంత మంది విదేశీయులను ఎందుకు నియమించుకుందని అమెరికా సె�
దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 12 వేల మందిని తొలగించబోతున్నట్టు ఈ ఏడాది ఆగస్టుల�
TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు (Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు పెంచింది (salary increments).
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల ప్రవాహం కొనసాగుతున్న వేళ టీసీఎస్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. 30 వేల నుంచి 40 వేల మందిని తొలగించినట్టు వార్తలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం ‘యునైట్' చెన్నైలో ఆందోళనకు దిగింది. అయిత�
IT Employees | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్' తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్‌లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇ�
TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు ( Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది.
TCS | భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పెద్ద ఎత్తున లేఆఫ్స్ (mass layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది.
TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసె