LED lights | ఈ హైవేపై ప్రమాదాలకు కారణం వాహనాల ఎల్ఈడీ లైట్లే..!
LED lights | ఈ లైట్లు ఎంటీ.. ఈ వాహనాలు ఎంటీ..? రోడ్డ మీద రాత్రి వాహనాలు నడపాలంటే భయమేస్తోందని వాహనాల చోదకులు అంటున్నారు.
LED lights | నిజాంపేట్, మార్చి5 : 161 జాతీయ రహదారిపై వెళుతున్న నూతన వాహనాల ఎల్ఈడీ లైట్లే ప్రమాదాలకు కారణం అంటున్నారు వాహనాల చోదకులు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా అసలు ఆర్టీవో శాఖ అనేది ఉందా..? అసలు అది పని చేస్తుందా.. ? ఈ లైట్లు ఎంటీ.. ఈ వాహనాలు ఎంటీ..? రోడ్డ మీద రాత్రి వాహనాలు నడపాలంటే భయమేస్తోందని వాహనాల చోదకులు అంటున్నారు.
ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడీ లైట్స్ వల్ల కండ్లు ఏమి కనిపించడంలేదు. వాహనాలకు కొత్తగా ఎల్ఈడీ లైట్స్ వస్తున్నాయి. రోడ్ రవాణా అధికారి నియంత్రణ లేదని అంటున్నారు. వాహనా చోదకులు గతంలో వాహనాల హెడ్లైట్కు సగం వరకు బ్లాక్ పెయింట్ కానీ, బ్లాక్ స్టిక్కర్ కానీ వేస్తే కానీ వాహనాలకు అనుమతినిచ్చేవారు కాదు. ఇప్పుడు ఆ రూల్ తీసేసారో ఏందో తెలీదు. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతి వల్ల కళ్లకు ఏమీ కనపడకుండా పోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్లకు వస్తున్న ఎల్ఈడీ లైట్ గురించి చర్యలు తీసుకొని కనీసం హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ను పునరుద్దరించాలని వాహనాల చోదకులు కోరుతున్నారు.
Read Also :
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

