Murder | తల్లీ, కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. దాడిలో కత్తి పోట్లతో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Bakki Venkataiah | బుధవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో కూల్చి వేసిన బేగరి రాములు ఇంటిని బక్కి వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు.
congress | పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై, సామాన్య ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు ప�
వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజార్ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభా�
Crime news | సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Harish rao | ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
పంచాయతీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయడం పంచాయతీశాఖలో కలకలం రేపుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కీలక విధులు నిర్వహించాల్సిన డీపీవో సాయిబాబా పదేపదే స�