ATM theft | అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ.. 1.60 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
ATM theft | సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.60 లక్షలు దోచుకెళ్లారు. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం పక్కనగల కొటక్ మహీంద్రా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ATM theft : సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.60 లక్షలు దోచుకెళ్లారు. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం పక్కనగల కొటక్ మహీంద్రా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఏటీఎంను విరగగొట్టి ఉండటాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు ఐడీఏ బొల్లారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

