Harish Rao | సబ్‌స్టేషన్‌లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు.. వీడియో
Harish Rao | కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్‌న్‌ను ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలువల నుంచి నీటిని విడుదల చేయక ఓ వైపు.. తగిన కరెంట్ సరఫరా లేక మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. ఈ క్రమంలో కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్‌న్‌ను ఆకస్మికంగా సందర్శించారు.
గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్స్‌ను పరిశీలించి కరెంటు సరఫరాపై అధికారులను ఆరా తీశారు. లెక్కలు తీసుకున్నాక కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం తీరుపై హరీష్ రావు మండిపడ్డారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్స్‌ను పరిశీలించి, కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం మండిపడ్డ హరీష్ రావు
కరెంటు సరఫరాపై అధికారులతో ఆరా
కాంగ్రెస్… pic.twitter.com/qjh3Mrt4ig
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Read Also :
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్‌కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్‌తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్‌డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

