Gurrala Nagaraju : ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల (Gurrala Nagaraju) మండిపడ్డారు.
BRS Denmark | హరీశ్ రావుపై సిట్ విచారణ జరుపడం కేవలం రాజకీయ ప్రతీకారం, దృష్టి మరల్చే కుట్ర మాత్రమేనని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింద
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరుతో తనపై రేవంత్ కక్ష సాధించాలనుకుంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిట్ కాదు.. అది ట్రాష్ అంటూ మండిపడ్డారు.
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వ
Jublihills PS | జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ఆరు గంటలుగా సిట్ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా న్యాయవాదుల�
KTR | రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ కార్యకర్తలే భయపడరని, మేమెలా భయపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్‌లో ఉన్నాడని, అతని పేరు మర్చిప�
కాంగ్రెస్ సర్కార్ కుట్రలను తెలంగాణ రాష్ట్రమంతా చూస్తోందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తెలిపారు. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. మాకు కేసులు కొత్త కాదని పేర్కొన్నారు.
హరీశ్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. ముందుగా వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు అనేక సార్లు జైలుకెళ్లారని తెలిపారు. ఎన్నిసార్లు కేసులు పెట్టినా సరే క�
Harish Rao | సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని ఆ
Vemula Prashanth Reddy | సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్‌ను బయటపెట్టినందుకే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించ�