కమ్మెర ఘటనలో నిందితులను శిక్షించాలి
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ రజాకాభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
- తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ
- వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ
కవాడిగూడ, మార్చి 1: కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ రజాకాభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి చిన్నారి కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చ్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.నిందితులను శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, నాయకులు కె.హరినాథ్, నర్సింగ్‌రావు, చి.చుక్కయ్య, బి.చంద్రమోహన్, పి.శ్రీధర్, రాజు, సుధాకర్, ఆందోళ్మ్రేష్, శ్రీనివాస్, సాయిసత్యనారాయణ, సుదర్శన్, బిక్షపతి, మురళి, జ్ఞానేశ్వర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

