Harish Rao | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు.
‘చనాక-కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులను కట్టిన ఘనత కేసీఆర్‌ది.. సున్నాలు వేయడం.. రిబ్బన్లు కట్ చేయడం, ఫొటోలకు పోజులివ్వడం కాంగ్రెస్ సర్కార్‌కు దక్కింది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
Harish Rao | సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి ( రచ్చ బండ ) వద్ద గ్రామ వృద్ధులతో గురువారం నాడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆత్మీయంగా ముచ్చటించారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు, కరెంట్ కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వ�
Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Harish Rao | తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చని తోరణాలు, పసిడి కాంతులు, పాడి పంటలతో ఈ సంక్రాంతి పండుగ మీకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర�
Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు.
Harish Rao | విచారణ అర్హత లేని పిటిషన్ వేసి సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పార్టీ శ్రేణు
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని