హత్నూర ,సెప్టెంబర్ 28: హత్నూర మండలం దౌల్తాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డ్రైవర్ అజాగ్రత్తతో.. విద్యార్థిని కాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె కాలు వేలు విరిగింది.
పెద్దపల్లి మండలంలో ఓ యువకుడు మద్యం సేవిస్తూ పురుగుల మందు తాగుతున్న వీడియో ఇన్ స్ట్రా గ్రామ్ లో కలకలం రేపుతోంది. పెద్దపల్లి మండలం మారెడుగొండ గ్రామ శివారు ప్రాంతంలోనే పంట పొలాల్లో పురుగుల మందు తాగినట్లుగ�
Sangareddy | సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేటలో రోడ్డు కరాబ్ అవుతుందని భారీ వాహనాలను అడ్డుకున్న దళితులపై దాడి జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఘటన చోటుచేసుకోగా బాధితులనే పోలీస్‌స్టేషన్‌కు తరలిం
Rejinthal | అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధి వినాయక ఆలయం భక్తుల రాకకు సిద్ధమైంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది పాదయాత్రగా తరలిరానున్నారు.
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నా లేనట్లే తయారైంది. ప్రజాధనంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Prohibited Properties | సిద్దిపేట జిల్లాలోని పట్టా భూములకు 22ఏ నిషేధిత జాబితా సెగ తగులుతున్నది. ప్రభుత్వ రికార్డుల్లో జరిగిన తప్పిదంతో వ్యవసాయ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరుతుండటంతో జిల్లా వ్యాప్తం గా రైతుల్లో ఆంద�
పాపన్నపేట, సెప్టెంబర్ 26: పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలో పల్లకి సేవ నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ఆద్యంతం కోలాహలంగా పల్లకి సేవ జరిపారు.
రాయపోల్, సెప్టెంబర్ 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలంతా మళ్లీ కోరుకుంటున్న వేళ ‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ పాటను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విడుదల చేశారు.
Smart Ration Cards | కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో గ్రామం పేరును కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని ప్రింట్ చేశారు.
ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుత ప్రదర్శనతో మూడవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం ముందు ఎర్రబట్టపై మావోయిస్టు హెచ్చరికలు రాసినా కేసులో తూప్రాన్ మండలానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.