Medak | రైతులకు పారదర్శకంగా సేవలు అందించాలి : స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి
Medak | దేశానికి వెన్నముక రైతన్నకు పారదర్శకంగా సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు.
మెదక్ రూరల్ : దేశానికి వెన్నముక రైతన్నకు పారదర్శకంగా సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి ( Special Officer Vijayalakshmi ) అధికారులకు సూచించారు. హవేలీ ఘనపూర్ మండలంలో ఆమె ఆగ్రోస్ ( Agros ) రైతు సేవా కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు , ఇతర వ్యవసాయ అవసరాలు సమయానికి అందుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలోని రికార్డులు, స్టాక్, సరుకు నిల్వల వివరాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సామగ్రి సరిపడా నిల్వ ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో స్థానిక ఎంఆర్వో సింధు రేణుక , మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి ఉన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు , సమస్యలు ఉన్నా వ్యవసాయం అధికారులను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

