Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో
Puvvada ajaykumar | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మమతా ఆసుపత్రి ప్రాంగణంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వారికి తమ సమస్యలను చెప్పుకున్నారు. తనను కలిసిన వారితో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. పువ్వాడను కలిసిన వారిలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలున్నారు.
Puvvada ajaykumar | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మమతా ఆసుపత్రి ప్రాంగణంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వారికి తమ సమస్యలను చెప్పుకున్నారు.
తనను కలిసిన వారితో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. పువ్వాడను కలిసిన వారిలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలున్నారు.
Read Also :
క్షమించడం కాదు.. క్షమాపణ కోరాలి.. మోదీ వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
Flight Crash | ఘోరం.. కుప్పకూలిన టూరిస్ట్ విమానం.. 13 మంది దుర్మరణం
Sandeep Reddy Vanga | ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం.. ‘రామాయణ’ ట్రైలర్‌పై సందీప్ రెడ్డి వంగా పోస్ట్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

