‘గిరిజన రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం’
గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోల్ నవీన్ కుమార్ అన్నారు, గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచడం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానేరేడుచర్ల మండలం పులగంబండ తండాలో...
నేరేడుచర్ల, సెప్టెంబర్ 17 : గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోల్ నవీన్ కుమార్ అన్నారు, గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచడం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానేరేడుచర్ల మండలం పులగంబండ తండాలో గిరిజనులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించి మొత్తంగా 1,326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా నిర్ణయించారన్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయం పాలకులుగా చేసి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ కాదు గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ సైదులు, యువజన విభాగం నాయకులు పెరుమాళ్ల సతీష్ కుమార్, తకెళ్ల నాగార్జున, రూపావత్ జైపాల్ నాయక్, భూక్యా సంతోష్ నాయక్, పర్వతం చంద్రగిరి, రామావత్ గోపినాధ్, గిరిజన మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

