Farmers | యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు వినూత్నంగా నిరసన తె�
Mallu Bhatti Vikramarka | కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ కష్టాలు మళ్లీ తెచ్చింది అంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో జనరేటర్ల సహాయంతో నీళ్లు పారిస్తున్న రైతులు ఈ క�
Yasangi | ఎన్నడూ లేనంతగా నైరుతి రుతుపవనాలు నిరాశపర్చడం, వానకాలం సీజన్ పూర్తికావడం, ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండటంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
Power Cuts | రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన ప్రతిసారీ రైతులకే షాక్ తగులుతున్నది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రధానంగా వ్యవసాయానికే విద్యుత్తు కట్ చేస్తున్నారు.
రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్ రోడ్ తండ వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు.
Famers | తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం లోవోల్టేజీతో ఆరు గంటలు మాత్రమే విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో పంట ను కాపాడుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత రోజులు తీసుకొస్తానని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతల, సాగునీటి కష్టాలు తీసుకొచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు
బోరులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. సరిపడా సాగునీరు అందక పంట వాడుముఖం పట్టింది. దీనికితోడు కరెంట్ సక్రమంగా ఉండకపోవడంతో చేసేది లేక పంటను పశువుల మేతకు వదిలేశాడు.