Chigurumamidi | రైతు వేదికలు కావివి.. మందుబాబులకు అడ్డాలు
చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 28 : చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, నవాబుపేట, ముదిమాణిక్యం రైతు వేదికలు ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళలో మందుబాబులు మద్యం సీసాలు తాగి వెళ్తున్నారు. ఉదయం రైతు వేదికలకు వచ్చే వ్యవసాయ విస్తరణ అధికారులకు తలనొప్పిగా మారింది. రైతు వేదికల బయట మద్యం సీసాలు, రైతు వేదిక లోపల పాములు, తేళ్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఏఈవోలు అఖిల, సాయికుమార్, ప్రణయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

