చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రాన్స్కో ఏఈ ప్రకాశం అన్నారు.
చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని చిన్న ములుకలూరు గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొన�
యువత ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్య�
పద్మశాలీ సమాజం అన్ని రంగాలతో పాటు రాజకీయంలో పూర్తిగా వెనుకబడిపోయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పూర్తిగా కరువైందని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. చిగుర�
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులందరూ మిత్ర బృందంగా ఏర్పడి అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోయ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు చెందవేని కుమారస్వామి ( 57) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారస్వామి యాదవ సంఘం అధ్యక్షుడిగా గొల్ల, కురుమ కులస�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయస్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి ప్
చిగురుమామిడి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మార్క రాజ్ కుమార్ (కొండాపూర్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గోగూరి లక్ష్మి (సీతారాంపూర్), ప్రధాన కార్యదర్శిగా బోయిని రమేష్ (ము దిమానిక్యం), కార్యదర్శిగా అల్లేపు
గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ న�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ