చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, స్కూల్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభించారు. చిన్నారులకు పలకలు, ప్రీ ప్రై
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) లో బీఆర్ఎస్ ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమా�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో బెల్ట్ షాపుల అమ్మకంపై నిషేధిస్తూ గ్రామసభలో సర్పంచ్ అల్లేపు సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లిలో సీపీఐ సీనియర్ నాయకులు దొంతరవేణి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని సోమవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని�
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో సీనియర్ ఐఏఎస్ పరికిపoడ్ల నరహరి ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి ఉచిత మెగా వైద్య శ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు �
చిగురుమామిడి మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్లును చిగురుమామిడి గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం వారి కార్యాలయాల్లో శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ త
చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ �
చిగురుమామిడి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.