చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తూ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలాన్ని పూర్తి స్థాయిలో అధి
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంల�
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు.
చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారిగా (ఎంపీడీవో) రామ్మోహన్ చారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ఎంపీడీవోగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బోమ్మనపల్లి, నవాబ్ పేట్, ముదిమాణిక్యం,ఇందూర్తి, ముల్కనూర్ తదితర గ్రామాల్లో ఈద్గా
చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లోని వెనుకబడిన బాలుర సంక్షేమ వసతి గృహాలు (ఎస్సీ హాస్టల్) లో విద్యార్థులు ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా హాస్టల్ వార్డెన్లు మహ
చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్దారులు బతికున్నట్లు నిర్ధారించుకునేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన చేయూత లైవ్ అథెంటిఫికేషన్ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలకు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని తహసీల్దార్ మద్దసాని రమేష్, ఎంపీడీవో తూమట్ల విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట, గాగి రెడ్డిపల్లె, ఇందుర్�