Home
Karimnagar
Survey Of Agriculture Department Officials In Several Villages In Chigurumamidi Mandal
Chigurumamidi | చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారుల సర్వే
తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం తదితర అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.
Chigurumamidi | చిగురుమామిడి నవంబర్ 1: తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం తదితర అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.
ఆయా పంటల రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం ఎక్కువగా జరిగిందని ఏఐవోలు పేర్కొన్నారు. రోజువారీగా పంటలను పరిశీలించి రిపోర్టులను అధికారులకు అందజేస్తామన్నారు. రామంచలో తాసిల్దార్ రమేష్ పంట సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో వ్యవసాయ విస్తరణ అధికారులు అఖిల, అంజలి, ఫరీద్, ప్రణయ్ సాయికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

