కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను కడగండ్ల పాలు చేస్తోందని, తీవ్రమైన కరెంటు కోతలతో సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపూర్‌కు చెందిన దొమ్మాట కిషన్ ఏజంటు మోసంతో రష్యన్ ఆర్మీలో చిక్కుకోగా తన భర్తను ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కిషన్ భార్య రక్షిత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను కోరింది.
70వ SGFI గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఈ సహస్ర ప్రతిభ చాటింది. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా నిర్వహించిన అండర్-17 బాలికల షాట్‌పుట్ విభాగంలో జిల్లా స్థ�
భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో భూ భారతి రీసర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళ�
పదో తరగతి నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఓ వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క�
హైదరాబాద్ టు రామగుండం విస్తరించి ఉన్న రాజీవ్ రహదారిని నిర్వహణ పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైన వైనంపై ‘నమస్తేతెలంగాణ’ ‘రాజీవ్ రహదారి.. అస్తవ్యస్తం’ పేరుతో కథనాన్ని సోమవారం ప్రచురిచింది.
సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి సాధించిన బొగ్గును విక్రయించడం ద్వారా వచ్చిన నికర లాభాలను తక్షణమే ప్రకటించాలని, అందులో నుండి 36శాతం కార్మికుల వాటాగా చెల్లించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ �
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్‌హాలులో వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2009-10 పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు-గొల్లపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి-563పై అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ రెండు గ్రామాల ప్రజలు ఆదివారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఓమ్ని వ్యాన్ అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Sarpanch Suicide Attempt | కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి ఆత్మహత్యకు యత్నించాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెడతానని వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన పురుగుల మందు తాగాడు.
Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యిందని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి.
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో పోషకాహారంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సన్నిల్ల కవిత, వైద్యా