Home
Karimnagar
Grand Celebrations Of The Installation Of The Idol Of Mother Gangamma In Nandimedaram
Nandimedaram | నందిమేడారంలో ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన శనివారం గంగ పుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Nandimedaram | ధర్మారం, మార్చి 14 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన శనివారం గంగ పుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా శ్రీ గంగమ్మ తల్లి గుడిని నిర్మించారు. ఈ క్రమంలో స్థానిక గంగపుత్ర సంఘం, శ్రీ గంగాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు.
ఉత్సవాలు ఈ నెల 12 నుంచి ప్రారంభమైనాయి. దీంతో ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నూతనంగా నిర్మించిన గుడిలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టించారు. శ్రీ గంగమ్మ తల్లి తో పాటు గణపతి, శివలింగం పార్వతి, నందీశ్వరుడు, మకరం దేవి విగ్రహాలను కూడా గుడిలో ప్రతిష్టించారు. శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

