స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
నాంపల్లి మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన తెలగమల్ల మురళి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం..
నాంపల్లి, ఆగస్టు 07 : నాంపల్లి మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన తెలగమల్ల మురళి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం జిల్లా ఉన్నత పాఠశాలలో అతడితో పాటు చదువుకున్న విద్యార్థులు మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మురళికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ అస్లం, మారెపాక అంబేద్కర్, నక్క శ్రీనివాసులు, జెల్లా భిక్షం, దాసరి రమేశ్, ఎస్కే అక్బర్, బొడ్డు వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

