Financial assistance | అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందిన తాండూర్‌కు చెందిన ఫోటో గ్రాఫర్ పంబాల రమేష్ కుటుంబానికి ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కుటుంబ భరోసా నుంచి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు.
సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
Financial Assistance | చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ స్నేహితుడు అనారోగ్యానికి గురై మంచాన పడ్డ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు.
Financial assistance | పక్షం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజ్ పొంగే బబన్ అంతక్రియలు ఆదివారం నిర్వహించారు.