‘అప్పుల కోసం పాక్ ఆత్మ గౌరవం బలి’
విదేశీ ఆర్థిక సహాయంపై పాకిస్థాన్ ఆధారపడిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. అప్పులు కోరే దేశాలు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడలేవని, రుణదాతలు నిర్దేశించే షరతులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండక తప్పదని ఆయన చెప్పారు.
ఇస్లామాబాద్: విదేశీ ఆర్థిక సహాయంపై పాకిస్థాన్ ఆధారపడిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. అప్పులు కోరే దేశాలు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడలేవని, రుణదాతలు నిర్దేశించే షరతులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండక తప్పదని ఆయన చెప్పారు.
ఇస్లామాబాద్‌లో శనివారం ఎగుమతిదారులకు అవార్డుల కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ ఆర్థిక లోటును భర్తీ చేసుకుని ఐఎంఎఫ్ నుంచి మద్దతు కోరేందుకు అనేక మిత్ర దేశాల సాయాన్ని పాకిస్థాన్ కోరినట్లు చెప్పారు. ‘రుణాల కోసం వెళ్లినపుడు ఎవరైనా తలవంచుకుని నిలబడక తప్పదు. వారు పెట్టే షరతులకు మీరు అంగీకరించాల్సిందే అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

