Nizamabad | పోతంగల్, జనవరి 7 : నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందారు.
విషయం తెలుసుకున్న హకీం ఆడబిడ్డ పెళ్లికి ఇబ్బందులు పడకూడదని, తనవంతుగా ఆ ఆడబిడ్డ పెళ్లికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అల్లవలి, ఆఫ్రోజ్ ఖాన్, జుబెర్, అవెజ్ ఖాన్ ఉన్నారు.