Karepalli | మృతి చెందిన మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీనివాసరావు ఇటీవల గుండెపోటుతో అకాల మృతి చెందాడు.
కారేపల్లి,ఫిబ్రవరి 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీనివాసరావు ఇటీవల గుండెపోటుతో అకాల మృతి చెందాడు. కూలీ పని చేసుకుని జీవించే శ్రీనివాసరావుకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. దుబ్బతండా గ్రామంలో గురువారం శ్రీనివాసరావు సంతాప సభను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
శ్రీనివాసరావు తో పాటు కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలిసి విద్యను అభ్యసించిన మిత్రులు బానోత్ బాబు రూ.5000, బానోత్ కుమార్ రూ.1500లతో పాటు మిగతా మిత్రులు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు మిత్రుడు శ్రీనివాసరావు చిత్రపటానికి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు శివాజీ, భావుసింగ్ వీరన్న, కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

