ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడిని రైల్వే పోలీసులు సురక్షితంగా గుర్తించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.