Srisailam Ghat road | శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ను క్రూజర్ వాహనం ఢీకొట్టింది.
K. Narayana | ‘ఎద్దు ఈనిందంటే మనఘాట్లో కట్టేయండి’ అన్నాడొక తెలివి తక్కువవాడు. ఆ తెలివితక్కువతనానికి ఇప్పటి ఎన్నికల సంఘం చర్యలకు తేడా ఉందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా..కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth) ఫైర్ అయ్యారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ టీ. శ్రీనివాస్ సూచించారు.