లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా(LCIF) ఆధ్వర్యంలో వార్డ్ సొసైటీ సహకారంతో శివనగర్ 35వ డివిజన్ మైసయ్య నగర్లో 170 నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ చేశారు.
ఉద్యోగాలు ఇస్తానని యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థాయిలో ధ్వజమెత్తారు.