విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండప పైకప్పు నీటి పారుదలను అందించే పనులను కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రథమిక పాఠశాలలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.
ప్రసిద్ధ కాకతీయులనాటి రాజధాని ఓరుగల్లు కోటలోని(Warangal Fort) శిలా తోరణం అద్భుతమని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్(Minister Rohit Thakur) కొనియాడారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నపుడు అందరి అటెన్షన్ కోసం రకరకాల అబద్దాలు ఆడారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
మెల్బోర్న్లో(Melbourne) బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలకు కేటీఆర్ను బీఆర్ఎస్(BRS) ఆస్ట్రేలియా బీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్వానించారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పొందాల అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు.