భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Kothagudem district) టేకులపల్లి మండలంలోని ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై(Bike accident) నుంచి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
BRS | బీఆర్ఎస్లోకి(BRS) వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండ్లేడ్ల కాంగ్రెస్(Congress )పాలనతో విసుగు చెందిన వివిధ పార్టీల నేతలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
భర్త తన ఆస్తిని కాజేయడంతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహించిన భార్య కత్తితో దాడికి యత్నించిన ఘటన బుధవారం వరంగల్ నగరంలో జరిగింది.
రాష్ట్రంలోని మాల సామాజిక వర్గంను నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్లో జరిగే అథ్లెటిక్స్ 11వ రాష్ర్టస్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్కు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు పుల్యాల కిషన్, కార్యదర్శి ఊర యుగంధ�