ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
విలీన మున్సిపాలిటీలు, నూతన వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజైన సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది.